Surprise Me!

Jubilee Hills By Elections: కేసీఆర్ పాలనే బాగుంది..! | Oneindia Telugu

2025-10-14 10 Dailymotion

Jubilee Hills By Elections. A person says that he got a pension when he was in BRS. However, he expressed his regret that he did not get a double bed. However, he said that KCR's rule was better than Revanth Reddy's rule. He said that BRS is likely to win the Jubilee Hills by-election. He said that Maganti Sunitha is likely to get a sympathy workout.
తనకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు పింఛన్ వచ్చిందని ఓ వ్యక్తి చెబుతున్నాడు. అయితే డబుల్ బెడ్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలనే బాగుందని చెప్పాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని చెప్పాడు. మాగంటి సునీతకు సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
#jubileehillsbyelections
#naveenyadav
#magantisunitha

Buy Now on CodeCanyon